Header Banner

ఒంటిమిట్టలో గందరగోళం! వైసీపీ నేతల ఓవరాక్షన్ తో... ధ్వజారోహణ వేడుకలో అపశృతి!

  Sun Apr 06, 2025 13:27        Politics

ఒంటిమిట్ట కోదండరామాలయంలో జరిగిన శ్రీరామ నవమి ధ్వజారోహణ కార్యక్రమంలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ పవిత్రమైన వేడుకకు స్థానిక టీడీపీ శ్రేణులు ముందుగా హాజరయ్యారు. కొంతసేపటికే వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తన అనుచరులతో ఆలయానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఇద్దరు పార్టీల కార్యకర్తలు ఒకేసారి ఆలయ ఆవరణలో ఉండడంతో వాగ్వాదం తలెత్తింది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్! మరో రెండు కేసులు కూడా.. పోలీస్టేషన్‌లోనే దాడి!

 

ఇరువర్గాలు తమ హక్కులపై పట్టుచూపుతూ వాదనలకు దిగడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. టీడీపీ శ్రేణులతో తోపులాటకు దిగిన వైసీపీ వర్గీయులు ఉద్రిక్తతను మరింత పెంచారు. పుణ్యక్షేత్రంలో శాంతియుతంగా జరగాల్సిన ధ్వజారోహణ కార్యక్రమం రాజకీయ నేతల ఒవర్‌ఆాక్షన్‌తో గందరగోళంగా మారింది. పోలీసుల జోక్యంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అధికార, విపక్ష శ్రేణుల అనవసర ప్రచురాలు పుణ్యకార్యానికి మచ్చ తెచ్చినట్లు భక్తులు అభిప్రాయపడ్డారు.

 

ఇది కూడా చదవండి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీలోని సర్కారు బడుల్లో కోడింగ్‌ పాఠాలు.! ఈ మూడు జిల్లాల్లో 248 మందికిపైగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మహిళల ఖాతాల్లో నెలకు ₹2,500 ! అది చేస్తేనే డబ్బు వస్తుందట! నిజమేనా ఇది?

 

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. e-KYC ప్రక్రియకు గడువు పొడిగింపు - ఇది చేసిన వారికే.! కేంద్రం కీలక నిర్ణయం..

 

కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు! వైసీపీ గుండెల్లో గుబులు..

 

సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!

 

ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!

 

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Andhrapradesh #OngimittaTemple #TemplePolitics #Dhvajarohanam #SacredNotStage #TempleTension #PoliticalDrama